ఇన్సులిన్ రకాలు

డాక్టర్ కరుటూరి సుబ్రహ్మణ్యం, MD, FRCP (లండన్), FACP (అమెరికా)
కిఫి హాస్పిటల్
దానవాయి పేట
రాజమండ్రి
ఫోన్ : 85000 23456

ప్రతి రకం ఇన్సులిన్ కు ఒక ప్రారంభ స్థితి, ఒక ఉచ్ఛస్థితి  మరియు ఒక కాల వ్యవధి వుంటాయి.

ప్రారంభ స్థితి అంటే మీరు మొదలుపెట్టిన తర్వాత ఎంత తొందరగా ఆ ఇన్సులిన్ మీ రక్తంలో గ్లూకోజ్ ను తగ్గించడం ప్రారంభిస్తుంది.

ఉచ్ఛస్థితి అంటే మీ రక్తంలో గ్లూకోజ్ ను తగ్గించడానికి ఇన్సులిన్ కష్టపడి పనిచేసే సమయం.

వ్యవధి అంటే ఎంత కాలంపాటు ఇన్సులిన్ ఉంటుంది – అది మీ రక్తంలో గ్లూకోజును తగ్గించి ఉంచే సమయం.

చార్ట్ లో చూపిస్తున్నవి అంచనా సమయాలు. మీ ప్రారంభ స్థితి, ఉచ్ఛస్థితి, మరియు వ్యవధి వేరే ఉండవచ్చు. మీకు బాగా పనిచేసే ఒక ఇన్సులిన్ ప్రణాళికను తయారు చేయటానికి మీరు మీ ఆరోగ్య సంరక్షణ జట్టుతో కలిసి పని చేస్తారు.

ఇన్సులిన్ రకం బ్రాండ్ పేరు జెనరిక్ పేరు ప్రారంభ స్థితి ఉచ్ఛస్థితి వ్యవధి
రాపిడ్ఆక్టింగ్   __ నోవోరాపిడ్  __  ఇన్సులిన్    ఆస్పర్ట్ 15  నిమిషాలు 30  నుండి 90  నిమిషాలు 3 నుండి 5 గంటలు
 __ అపిద్ర  __ ఇన్సులిన్ గ్లుసైన్ 15  నిమిషాలు 30  నుండి 90 నిమిషాలు 3 నుండి 5 గంటలు
 __ హుమలోగ్  __  ఇన్సులిన్ లిస్ప్రో  15  నిమిషాలు 30  నుండి 90  నిమిషాలు 3  నుండి 5 గంటలు
షార్ట్ఆక్టింగ్  __ ఇన్సుమన్ రాపిడ్  __  రెగ్యులర్  (R) 30  నుండి 60  నిమిషాలు 2 నుండి 4 గంటలు 5  నుండి 8 గంటలు
 __ అక్ట్రాపిడ్
ఇంటర్మీడియట్ ఆక్టింగ్  __  ఇన్సుమన్ బసల్  __  ఎన్ పిహెచ్ (N) 1  నుండి 3 గంటలు 8 గంటలు 12 నుండి 16 గంటలు
 __  ఇన్సులటర్డ్
లాంగ్ఆక్టింగ్  __ లెవెమిర్  __  ఇన్సులిన్  డెటామిర్ 1  గంట  పీక్ లెస్ 20  నుండి 26 గంటలు
 __ లాంటస్  __  ఇన్సులిన్ గ్లార్గైన్
ప్రీమిక్స్డ్  ఎన్ పి హెచ్

(ఇంటర్మీడియట్ఆక్టింగ్)

 మరియు రెగ్యులర్  (షార్ట్ఆక్టింగ్)

 __ మిక్స్టర్డ్  70/30
__ ఇన్సుమన్  75/25
 __ 70% ఎన్ పి హెచ్  మరియు 30%  రెగ్యులర్  30 to 60  నిమిషాలు  మారుతుంది 10  నుండి 16 గంటలు
 __ ఇన్సుమన్  50/50  __ 50% ఎన్ పి హెచ్  మరియు  50%  రెగ్యులర్  30 to 60  నిమిషాలు  మారుతుంది 10   నుండి 16 గంటలు
ప్రీమిక్స్డ్ ఇన్సులిన్ లిస్ప్రో  ప్రోటమైన్ సస్పెన్షన్ (ఇంటర్మీడియట్ఆక్టింగ్ ) మరియు ఇన్సులిన్ లిస్ప్రో (రాపిడ్ఆక్టింగ్)  __  హుమలోగ్ మిక్స్   75/25  __ 75%  ఇన్సులిన్ లిస్ప్రో    ప్రోటమైన్ మరియు   25%  ఇన్సులిన్ లిస్ప్రో  10 to 15  నిమిషాలు  మారుతుంది 10  నుండి 16 గంటలు
 __  హుమలోగ్ మిక్స్  50/50  __ 50%  ఇన్సులిన్   లిస్ప్రో  ప్రోటమైన్ మరియు   50%  ఇన్సులిన్ లిస్ప్రో 10 to 15  నిమిషాలు  మారుతుంది 10 to 16 గంటలు
ప్రీమిక్స్డ్ ఇన్సులిన్    ఆస్పర్ట్ ప్రోటమైన్ సస్పెన్షన్ (ఇంటర్మీడియట్ఆక్టింగ్ ) మరియు ఇన్సులిన్  ఆస్పర్ట్  (రాపిడ్ఆక్టింగ్)  __ నోవోమిక్స్  70/30  __ 70%  ఇన్సులిన్  ఆస్పర్ట్ ప్రోటమైన్
మరియు 30%   ఇన్సులిన్  ఆస్పర్ట్
5 to 15  నిమిషాలు  మారుతుంది 10 to 16 గంటలు

తిరిగి షుగర్ వ్యాధి గైడ్కు